కష్టపడండి ఫలితం మనదే

560చూసినవారు
ప్రతి ఒక్కరు కష్టపడండి ఫలితం మనదే అని చీపురుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. సోమవారం చీపురుపల్లిలో నాలు గు మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరు కష్టపడి పని చేస్తే ఫలితం మనకే వస్తుందన్నారు ఈ విషయంలో ఇటువంటి తారతమే లేకుండా ప్రతి ఒక్కరు అన్నదమ్ములు అని కష్టపడి పని చేద్దాం అన్నారు.

సంబంధిత పోస్ట్