ప్రభుత్వ మద్యం దుకాణంలో ఆకస్మిక తనిఖీ

379చూసినవారు
ప్రభుత్వ మద్యం దుకాణంలో ఆకస్మిక తనిఖీ
గంట్యాడ మండలం నరవ గ్రామంలో ప్రభుత్వం మద్యం షాప్ లో స్పషల్ డ్రైవ్ భాగంగా ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రికార్డులు షాపులో స్టాక్ తనిఖీ చేశారు. షాపులో ఉన్నా రికార్డులుకి స్టాక్ సరిపోవడంతో ఈ షాపులో ఎలాంటి అవకతవకలు జరగలేదు అని నిర్ధారించారు. స్పషల్ డ్రైవ్ భాగంగా ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ సి. హెచ్ అపారావు, రాంబాబు, ఉమా మహశ్వరి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్