గంట్యాడ మండలంలోని అన్నీ ప్రభుత్వం మద్యం షాప్ లో స్పెషల్ డ్రైవ్ భాగంగా ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు షాపులో స్టాక్ తనిఖీ చేశారు. షాపులో ఉన్నా రికార్డులకి స్టాక్ సరిపోవడంతో షాపులో ఎలాంటి అవకతవకలు జరగలేదు అని నిర్ధారించారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నరవ, కొటారిబిల్లి, కోర్లాం, తామరపల్లి, భోనంగి షాపులో, డిపో మేనేజర్ అధ్వర్యంలో ఎక్సైజ్ (సి. ఐ) పి. లీలావతి, హెడ్ కానిస్టేబుల్ రాంబాబు తనిఖీలు నిర్వహించారు.