వైన్ షాపు వద్ద బారులు తీరిన జనాలు

655చూసినవారు
వైన్ షాపు వద్ద బారులు తీరిన జనాలు
గంట్యాడ మండలంలో నరవ గ్రామంలో ప్రభుత్వం మద్యం షాపు దగ్గర భారీ క్యూ లైన్ లో ప్రజలు బారులు తీరారు. ఆదివారం కావడంతో జనాలు మద్యం షాపు వద్ద బారీగా జనాలు లైన్లలో మాస్కులు, సామాజిక దూరం పాటిస్తూ ఉన్నారు. ఇక్కడ మాస్కులు లేని వారికి మద్యం విక్రయం చేయుట లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్