గజపతినగరం: బాబు విధానాలతో భారీగా పెట్టుబడులు

83చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాలతో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం గజపతినగరంలోని టిడిపి కార్యాలయం ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. క్షేత్రస్థాయిలో పల్లెల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. టిడిపి నేతలు చప్ప చంద్రశేఖర్, గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్