నెలివాడ గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

864చూసినవారు
నెలివాడ గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
బోండపల్లి మండలం, నెలివాడ గ్రామంలో ఈరోజు 75స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ సచివాలయం, హై స్కూల్ ఆవరణంలో, గ్రామ సర్పంచ్ తాళ్లపూడి కీర్తి మరియు కొమ్మ నాగమణి జాతీయ పతాకాల్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు తాళ్లపూడి అప్పలనాయుడు, కునుకు అప్పారావు, పురమనేని రాము, వాలంటరీ సిబ్బంది, గ్రామ పెద్దలు యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్