ఉద్యమంలా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు

81చూసినవారు
ఉద్యమంలా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈనెల 18 నుంచి 29వ తేదీ వరకు జరుగుతుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు మాజీ మంత్రి పడాల అరుణ అన్నారు. బుధవారం తన స్వగృహం వద్ద విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో తొమ్మిది లక్షల వరకు సభ్యత్వం చేయాలని లక్ష్యమన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు మునకాల జగన్నాధరావు, (జగన్), నాయకులు దుర్గాప్రసాద్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్