మధుపాడలో గడప గడపకు మన ప్రభుత్వం

272చూసినవారు
మధుపాడలో గడప గడపకు మన ప్రభుత్వం
గడపగడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా గంట్యాడ మండలం మధుపాడ గ్రామంలో గజపతినగరం ఎమ్మెల్యే బోత్స అప్పలనర్సయ్య గురువారం పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ - ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్