గంట్యాడ మండలం, నరవ గ్రామంలో రాజా వీధిలో మంచి నీరు కోళాయి దగ్గర మురికి కాల్వలు నీరు, మంచినీటి పట్టుకొంటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మురికి నీరు చేరడంతో దోమలు వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మంచి నీరు కొళాయి దగ్గర మురికి నీరు జామ్ అవ్వడం తో ఆ నీరు అంత సి.సి.రోడ్డుపై నుండి ప్రవాహస్తున్నాది దినితో ప్రజలు చాలా ఇబ్బందులు కు గురి అవుతున్నారు. ఇది వరకే చాలా సార్లు సమస్యను విన్నవించు కోవడం జరిగిందని అధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని సమస్యల పరిష్కారం చేయాలని కోరుతున్నారు.