గొట్లాం గాయత్రీ టెక్నో స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

85చూసినవారు
గొట్లాం గాయత్రీ టెక్నో స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
బొండపల్లి మండలం, గొట్లాం గాయత్రీ టెక్నో స్కూల్, శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన హరిదాసు, గోదాదేవి, సోదెమ్మ, సంక్రాంతి లక్ష్మీ, రైతు, శకుంతల వంటి వేష ధారణలు అందరినీ అక్కట్టుకున్నాయి. ఈసందర్బంగా డైరెక్టర్ జి. ఎరుకు నాయుడు పతంగులు, ముగ్గుల పోటీలను ప్రారంభించారు. పోటీలో విజేతలకు కరస్పాండెంట్ జి. జగదీశ్వరి బహుమతులు ప్రదానం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్