ఆరున్నర టన్నుల కేజీల పిడిఎఫ్ బియ్యం పట్టివేత

66చూసినవారు
ఆరున్నర టన్నుల కేజీల పిడిఎఫ్ బియ్యం పట్టివేత
గరుగుబిల్లి మండల డిప్యూటీ తాసిల్దార్ రామారావు తమకు అందిన సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి ఆదివారం ఉల్లి భద్ర గ్రామంలో ఇర్ఫాన్ అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారంలో దాడులు నిర్వహించారు. ఈ మేరకు కోళ్ల ఫారంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఆరున్నర టన్నుల పిడిఎఫ్ బియ్యాన్ని పట్టుకొని ఇర్ఫాన్, బిడ్డిక సూరన్నలపై 6ఏ ఈసీ యాక్ట్ తో పాటుగా క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్