ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి

78చూసినవారు
ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి
ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, డైలీ వేజ్ వర్కర్స్ అనేకమందిని తొలగించడం దుర్మార్గమైన చర్యని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కన్వీనర్ బి. వి. రమణ, సీఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ శనివారం విలేకరుల సమావేశంలో విమర్శించారు.

సంబంధిత పోస్ట్