మెగా జాబ్‌మేళాలో 1260 మంది ఎంపిక‌

67చూసినవారు
మెగా జాబ్‌మేళాలో 1260 మంది ఎంపిక‌
విజ‌య‌న‌గ‌రం జిల్లా నైపుణ్యాభివృద్ది శాఖ ఆధ్వ‌ర్యంలో భోగాపురంలో బుధ‌వారం నిర్వ‌హించిన మెగా జాబ్ మేళాకు భారీ స్పంద‌న లభించింది. ఎమ్మెల్యే లోకం నాగ‌మాధ‌వి చొర‌వ‌తో, ఏర్పాటు చేసిన ఈ మెగా మేళాకు, మొత్తం 29 కంపెనీలు ఈ మేళాకు హాజ‌రై, త‌మ సంస్థ‌ల్లో ఉద్యోగాల భ‌ర్తీ చేప‌ట్టారు. మేళాకు సుమారు 5, 800 ఉద్యోగార్ధులు హాజ‌రుకాగా, వీరిలో 1260 మందిని ఎంపిక చేశారు..

సంబంధిత పోస్ట్