గర్భిణీలకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు

173చూసినవారు
గర్భిణీలకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు
వైయస్సార్ సంపూర్ణ పోషణలో భాగంగా గర్భిణీలకు ఇంటి వద్ద రేషన్ పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర నాగవంశం కార్పోరేషన్ డైరెక్టర్ మద్దిల వాసు అన్నారు.నెల్లిమర్ల నగర పంచాయతీ జరజాపుపేట గ్రామంలో అంగన్వాడి సెంటర్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం పాలనలో విప్లవాత్మకమైన మార్పులు అంగన్వాడీ సెంటర్లో తీసుకువచ్చారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్