ఒరిస్సా వాణిజ్య రవాణా శాఖ మంత్రిని కలసిన పాలకొండ ఎమ్మెల్యే

63చూసినవారు
ఒరిస్సా వాణిజ్య రవాణా శాఖ మంత్రిని కలసిన పాలకొండ ఎమ్మెల్యే
ఒరిస్సా వాణిజ్య రవాణా శాఖ మంత్రి, ఉక్కు గనుల శాఖ మంత్రి భూషణ జనానిని ఆదివారం గోపాలపూర్ లో గల ఆయన క్యాంపు కార్యాలయంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం ఇచ్చి తన శుభాకాంక్షలు తెలిపారు. పాలకొండ నియోజకవర్గం ఒరిస్సా సరిహద్దులో ఉండడం తెలిసిందే. ఈ మేరకు ఇరు నేతలు పలు అంశాలను చర్చించుకున్నారు.

సంబంధిత పోస్ట్