24న పార్వతీపురంలో జాబ్ మేళా

65చూసినవారు
24న పార్వతీపురంలో జాబ్ మేళా
జాబ్ మేళా కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీన నిర్వహిస్తున్నట్లు మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9. 30 గంటల నుండి పార్వతిపురం ఐటిడిఏ గిరిమిత్ర సమావేశం మందిరంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ జాబ్ మేళాకు అవంతి ఫీడ్స్ , అరబిందో ఫార్మా, జి ఏం ఆర్ రక్షా సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థలు హాజరవుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్