పార్వతీపురం: శ్మశానవాటిక అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి

68చూసినవారు
పార్వతీపురం: శ్మశానవాటిక అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి
మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ని పార్వతీపురం పట్టణ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపాలిటీలో 22, 23, 27 వార్డులకు సంబంధించి పార్వతీనగర్ ఏరియాలో ఉన్న స్వర్గదామం (శ్మశాన వాటిక) అభివృద్ధి కొరకు నిధులు కేటాయించాలని కోరూతు వినతి పత్రం అందించారు. ఈ విషయంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించరాని నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్