పార్వతీపురం: కలెక్టర్ చొరవతో మొదలైన రహదారి మరమ్మత్తు పనులు

79చూసినవారు
కొమరాడ మండల కేంద్రంలో మంగళవారం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోల్లి సాంబమూర్తి మాట్లాడుతూ ఈనెల 2న ప్రారంభించిన ఈ రహదారి మార్గంలో మరమ్మత్తు పనులు ప్రైవేట్ మైనింగ్ యాజమాన్యం రాఘవ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం ఈ పనులు నిలుపుదల చేయడంతో కొంత మేరకు జాప్యం జరిగిందని అన్నారు. జిల్లా కలెక్టర్ చొరవతో మళ్లీ పనులు మంగళవారం నుంచి మొదలయ్యాయని తెలిపారు. ఇప్పటికైనా మరమ్మత్తు పనులు పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్