భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న వృద్ధమిత్ర కోఆర్డీనేటర్ కే. కృష్ణమూర్తి తన నెల జీతంలో సగం పేదల కోసం ఏదో మంచి చేయాలని తపనతో మంగళవారం పార్వతీపురం మండలం, చందలంగి గిరిజన గ్రామంలోని 40 మంది పేద వృద్ధులుకు, దివ్యాంగులకు , మహిళలుకు శీతాకాలం దృష్టిలో పెట్టుకుని, రగ్గులు, స్టీలు గ్లాసులు అందజేశారు.