మూలబొడ్డవరలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

66చూసినవారు
మూలబొడ్డవరలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
శృంగవరపుకోట మండలం మూలబొడ్డ వరలో మంగళవారం"ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమాన్ని సచివాలయం వద్ద ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎంపీపీ సోమేశ్వరరావుతో పాటు, వైస్ ఎంపీపీ సుధారాజు, ఎస్. కోట సర్పంచ్ సంతోషి కుమారి, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు కోసం ప్రజలకి వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రజలు ప్రభుత్వం అని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్