ఉత్తరాపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీగా రత్నమాలిక బాధ్యతలు

83చూసినవారు
ఉత్తరాపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీగా రత్నమాలిక బాధ్యతలు
కొత్తవలస మండలంలోని ఉత్తరాపల్లి గ్రామపంచాయతీ సెక్రటరీగా రత్నమాలిక గురువారం బాధ్యతలు స్వీకరించారు. కొత్తవలస మండలం మేజర్ గ్రామ పంచాయితీ ఈఓగా విధులు నిర్వర్తిస్తున్న ఆమె ఇటీవల జరిగిన కార్యదర్శుల బదిలీల్లో భాగంగా ఉత్తరాపల్లి గ్రామ పంచాయితీ కార్యదర్శిగా బదిలీపై వచ్చారు. గ్రామంలో ఉన్న ముఖ్యమైన సమస్యలపై నివేదిక తీసుకొని ప్రజలు, నాయకులు సహకారంతో పరిష్కరిస్తారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్