వేపాడ మండలం సోంపురం గ్రామానికి చెందిన జాగరపు ప్రకాష్ ఇటీవల కాలంలో పరవాడ ఫార్మసిటీ కంపెనీలో అగ్ని ప్రమాదానికి గురయ్యాడు.ఈ విషయం తెలుసుకున్న శృంగవరపుకోట మాజీ శాసనసభ సభ్యులు కడుబండి శ్రీనివాసరావు,జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం లక్ష రూపాయలు చెక్కును మంగళవారం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాయుడు బాబుతో పాటు,వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.