సమాజానికి ఉపాధ్యాయులు మార్గదర్శకులు

66చూసినవారు
సమాజానికి ఉపాధ్యాయులు మార్గదర్శకులు
ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులని విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. విశాఖ నగరం వెంకోజీపాలెం సీఎంఆర్ ఫంక్షన్ హాల్ లో గురువారం జిల్లాస్థాయిలో నిర్వహించిన గురుపూజోత్సవంలో కలెక్టర్ పాల్గొన్నారు. మన ముఖ్య అతిథి విశాఖ ఎంపీ భరత్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ను ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, మేయర్ హరి వెంకట కుమారి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్