బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

85చూసినవారు
బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర రెడ్డి, గాజువాక కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావుల సూచనల మేరకు గాజువాక బిజెపి కార్యాలయంలో వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. భరతమాత, స్వర్గీయ శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిట్ దిందయాల్ ఉపాధ్యాయ చిత్రపటాలకు పూలదండలుతో నివాళులు అర్పించారు. కో కన్వీనర్ లక్కరాజు సోంబాబు అధ్యర్యంలో జరిగిన సభలో పలువురు బీజేపీ ముఖ్యనేతలు పాల్గొని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్