గిరి ప్రదక్షణలో భక్తుల ఇక్కట్లు

64చూసినవారు
గిరి ప్రదక్షణ భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వెంకోజీ పాలెం నుండి సీతమ్మధార మీదుగా ఆర్ అండ్ బి జంక్షన్ వరకు వచ్చే గిరి ప్రదక్షిణ రహదారి పై శనివారం వాహనాలను అనుమతించడంతో భక్తులు వెళ్లే రహదారి గుండా వాహనాలు రాకపోకలు సాగించాయి. దీంతో అటుగా వెళ్లలేక కొంతమంది భక్తులు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సేవా మార్గం ద్వారా మాధవధార వద్ద నున్న జలదార వద్దకు చేరుకొని స్నానాలు ఆచరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్