భారీ వర్షాలపై హోంమంత్రి సమీక్ష

73చూసినవారు
భారీ వర్షాలపై హోంమంత్రి సమీక్ష
ఐదు రోజులుగా కురిసిన భారీ వర్షాలు, నష్టాలపై హోంమంత్రి అనిత విశాఖ కలెక్టరేట్ లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. పంట నష్టాలు, రహదారులు, రిజర్వాయర్లపై ప్రధానంగా ఆమె చర్చించారు. కొండవాలు ప్రాంతాల్లో తక్షణం చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో సిపి శంఖబ్రత భాగ్చి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్