నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించిన ఎమ్మెల్యే వంశీ

56చూసినవారు
నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించిన ఎమ్మెల్యే వంశీ
జనసేన పార్టీ విశాఖ అధ్యక్షుడు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శనివారం పలు ప్రాంతాల్లో జరిగిన వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కయ్యపాలెం, నీలమ్మ వేపచెట్టు , సరస్వతి పార్క్ , గోకుల్ పార్క్ వద్ద, వేంకటేశ్వర కాలనీ వద్ద జరిగిన అన్న సమారాధన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.