జీవీఎంసీ కమిషనర్ గా సంపత్ కుమార్ బాధ్యతల స్వీకరణ

59చూసినవారు
గ్రేటర్ విశాఖ నూతన మున్సిపల్ కమిషనర్ గా నియమించిన సంపత్ కుమార్ మంగళవారం జీవీఎంసీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ కు జీవీఎంసీ అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన సంపత్ కుమార్ ని ప్రభుత్వం తాజా బదిలీల్లో గ్రేటర్ విశాఖ కమిషనర్ నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్