దానిరంగనిలో తాగునీటి సమస్య పరిష్కరించాలి

71చూసినవారు
దానిరంగనిలో తాగునీటి సమస్య పరిష్కరించాలి
అరకులోయ మండలంలోని మాడగడ పంచాయతీ పరిధి దానిరంగనిలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు గురువారం తెలియజేశారు. గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొళాయిల్లో మంచినీటి రాకపోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతూ సమీపంలోని పంట పొలాల ఊట కుంటల కలుషిత నీటిని ఉపయోగించుకుని రోగాల భారీ పడుతున్నామని గిరిజనులు వాపోతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించాలని గిరిజనులు హద్దు తదితరులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్