రోడ్డు ప్రమాదంలో సురేశ్ రైనా తమ్ముడు మృతి

59385చూసినవారు
రోడ్డు ప్రమాదంలో సురేశ్ రైనా తమ్ముడు మృతి
భారత మాజీ స్టార్ క్రికెటర్ సురేష్ రైనా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అతని కజిన్ బ్రదర్ ఇవాళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రైనా తమ్ముడు, మరో యువకుడు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. రైనా తమ్ముడు సౌరభ్ తన స్నేహితుడు శుభమ్‌తో కలిసి స్కూటర్‌పై వెళుతుండగా, వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్