కోవాగ్జిన్‌పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన

73చూసినవారు
కోవాగ్జిన్‌పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన
కోవిషీల్డ్‌తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయన్న దుష్ప్రభావాల ప్రకటనతో, ఇతర వ్యాక్సిన్ తీసుకునేవారు కూడా ఆందోళన చెందుతున్నారు. దీంతో భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌పై కీలక ప్రకటన చేసింది. నాణ్యతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు తెలిపింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాత మాత్రమే కోవాగిన్ విడుదల చేయబడింది. తమ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్