మానవత్వం చాటుకున్న కేపీ అగ్రహారం యువకులు

74చూసినవారు
మానవత్వం చాటుకున్న కేపీ అగ్రహారం యువకులు
బుచ్చయ్యపేట మండలం కేపీ అగ్రహారం గ్రామానికి చెందిన జామి సత్తిబాబు అనే వ్యక్తి అనారోగ్యంతో గత నెల రోజులుగా గాజువాక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడ వారికి డబ్బులు కట్టే సోమతి లేక కేజీహెచ్ ఆస్పత్రిలో చేరారు. వారి చేతు ఖర్చులు నిమిత్తం కనీసం డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామంలో కొంతమంది కుర్రవాళ్ళు, వారి తోటి స్నేహితుల సాయంతో 35 వేల రూపాయలు శుక్రవారం ఆర్థిక సాయం చేశారు.

సంబంధిత పోస్ట్