అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నీలకంఠాపురం మాజీ సర్పంచ్ సత్యనారాయణ ఖండించారు. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలు శిక్ష అనుభవించారని ప్రతిపక్ష నాయకులు మీద కేసులు బనాయించి వాళ్ల మీద పగ తీర్చుకుంటున్నారన్నారు. చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ నేతలు పాల్గొన్నారు.