అమ్మ పేరుతో మొక్కలు నాటిన విద్యార్థులు

81చూసినవారు
అమ్మ పేరుతో మొక్కలు నాటిన విద్యార్థులు
శిక్ష సప్తహ కార్యక్రమంలో భాగంగా శనివారం పాఠశాలలో అమ్మ పేరుతో విద్యార్థులతో మొక్కలు నాటించే కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థులకు అమ్మ పట్ల ప్రేమ అనురాగాలు కలిగించాలని ఉద్దేశంతో అన్ని పాఠశాలలోనూ ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. దానిలో భాగంగా మాడుగుల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఎస్ఎస్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులు తమ తల్లుల పేరుతో మొక్కలు నాటారు.

సంబంధిత పోస్ట్