గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

1768చూసినవారు
గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2023- 24 విద్యా సంవత్సరానికి 5 తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల మార్చి 31వ తేదీ వరకు పొడిగించారు. http: //apgpcet. apcfss. in ( 5 వ తరగతి ) http: //apgpcet. apcfss. in/inter లో ఇప్పటివరకు చేసుకోలేనటువంటి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అనకాపల్లి జిల్లా సమన్వయకర్త పి. రూపవతి సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్