ఈనెల 26న జాబ్ మేళా

16617చూసినవారు
ఈనెల 26న జాబ్ మేళా
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 26 న నక్కపల్లి హెటిరో కంపనితో మినీ జాబ్ మేళా నిర్వహిస్తునట్టు సంస్థ జిల్లా అధికారి టి. చాముండేశ్వరరావు గురువారం తెలిపారు. ఈ ఇంటర్వ్యూలకు బి ఎస్సి , ఎంఎస్సి లో కెమిస్ట్రీ , డిప్లొమా(మెకానికల్) చదువుకొని 18 నుండి 27 సంవత్సరముల వయస్సు గల యువకులు పాల్గొనవచ్చున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్