నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రామానుజన్ పుట్టినరోజు వేడుకలు

442చూసినవారు
నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రామానుజన్ పుట్టినరోజు వేడుకలు
గణిత దినోత్సవం సందర్బంగా నక్కపల్లి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ మరియు సీనియర్ గణిత అధ్యాపకులు డా. యం. శివయ్య కి కళాశాల విద్యార్థులు గురువారం చిరు సత్కారం చేసారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతు గణితం లో రామానుజన్ ఆవిష్కరణలు విద్యార్థుల కు తెలియచెప్పారు. కళాశాల తరుపున 3వ సంవత్సరం విద్యార్థులు శాలువాతో ప్రిన్సిపాల్ ని సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్