చమ్మ చింత ఎంపీపీ స్కూల్లో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం

1572చూసినవారు
చమ్మ చింత ఎంపీపీ స్కూల్లో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చమ్మ చింత గ్రామం మండల పరిషత్ పాఠశాలలో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంఈఓ అమృత్ కుమార్, వైస్ ఎంపీపీ నాగ గోపి, ప్రెసిడెంట్ కొండబాబు, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు పాలుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రేయోభిలాషి నానాజీ సత్కరించడం జరిగింది. పిల్లలు ఆటపాటలతో అల్లరించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్