అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్టు

582చూసినవారు
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్టు
కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామ శివారులో శనివారం అక్రమంగా మద్యం అమ్ముతుండగా అమ్మాజీ అనే మహిళను
కోటవురట్ల ఎస్సై ఆమెపై కేసు నమోదు చేసి ఆమె దగ్గర నుండి 269 మద్యం బాట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈమెపై కేసు నమోది చేసి రిమాండికి పంపించినట్లు ఎసై రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై రమణయ్య మాట్లాడుతూ అక్రమంగా మద్యం విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని
హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్