తూర్పు కాపులకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వాలి

1081చూసినవారు
తూర్పు కాపులకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వాలి
కోటఊరట్ల మండలంలో గల తూర్పు కాపులకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతూ మండల తూర్పు కాపు సంఘం ప్రతినిధులు, అనకాపల్లి జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు కరణం శ్రీహరి ఆధ్వర్యంలో తహశీల్దార్ వెంకటరమణ కు వినతిపత్రం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్