సాలేబులు గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

64చూసినవారు
సాలేబులు గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
పెదబయలు మండలంలోని ఇంజరి పంచాయతీ పరిధి సాలేబులు గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజనులు శనివారం డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ. ఎన్నికల సమయంలో నాయకులు ఓట్లు కోసం తమ గ్రామానికి వచ్చి ఓట్లు వేయించుకొని గెలుస్తున్నారు. తప్ప గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి సాలలేబులు గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యతో పాటు ఇల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్