అక్టోబర్ 2న విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తాం: సీఎం (వీడియో)

65చూసినవారు
అక్టోబర్ 2న రాష్ట్రానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. అధికారులు కూడా డిస్ట్రిక్ విజన్ డాక్యుమెంట్ రెడీ చేయాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. వంద రోజుల టార్గెట్‌గా పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నామన్నారు.

సంబంధిత పోస్ట్