అసెంబ్లీకి వచ్చిన వివేకా కూతురు సునీత

73చూసినవారు
అసెంబ్లీకి వచ్చిన వివేకా కూతురు సునీత
AP: వివేకానంద రెడ్డి కూతురు సునీత గురించి ఓ వార్త బయటకు వచ్చింది. తాజాగా వివేకానంద రెడ్డి కూతురు సునీత అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీకి వచ్చిన సునీత నేరుగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుతో కీలక అంశాలపై సునీత చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే సునీత వైఎస్‌ వివేక నందారెడ్డి హత్య కేసు గురించి చర్చించ‌టానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్