మాజీ ఎమ్మెల్యే సివేరి సోమకు నివాళులు అర్పించిన సివేరిఅబ్రహం

71చూసినవారు
మాజీ ఎమ్మెల్యే సివేరి సోమకు నివాళులు అర్పించిన సివేరిఅబ్రహం
అల్లూరి జిల్లా అరకు నియోజవర్గం దివంగత నేతలు మాజీ ఎమ్మెల్యేలు సివేరి సోమ, కిడారి సర్వేశ్వరరావు లను 2018వ సంవత్సరం సెప్టెంబర్ 23న మావోస్టులు హతమార్చారు. సోమవారం వర్ధంతి సందర్భంగా అరకు లోయలో సివేరి సోమఘాట్ వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ సివేరి అబ్రహం, కుటుంబ సభ్యులు, నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్