స్పెషల్ భూ కబ్జాలపై స్పందన

1067చూసినవారు
విశాఖ భీమిలి విశాఖ నార్త్ పియం పాలేం పోలీస్ స్టేషన్లో బుధవారం ఫకీరప్పన్ జాయింట్ సీపీ మాట్లాడుతూ నగర సిపి రవి శంకర్ ఆదేశాలు మేరకు విశాఖ పరిధిలో స్పెషల్ భూ కబ్జాలపై స్పందన కార్యక్రమాలను నగర పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేయడం జరిగింది. 21 పరిధిలో ఏసిపి లు డీసీపీలు కేవలం భూ సమస్యలపై ఫిర్యాదు స్వీకరించేందుకు నగర సిపి రవిశంకర్ నియమించారు. అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్