గిడిజాలలో 10 ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయిక

75చూసినవారు
గిడిజాలలో 10 ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయిక
ఆనందపురం మండలం గిడిజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2014-15వ సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వీరికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను అతిథులుగా పిలిచి సత్కరించారు. దాదాపు 10 సంవత్సరాల తరువాత కలవడంతో వారి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో గంగరాజు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్