చిరుధాన్యాలతో అపురూప చిత్రం

575చూసినవారు
మార్చి 20న అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖకు చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని తీర్చిదిద్దారు. చిరుధాన్యాలు ఉపయోగించి ఒక 2డి చిత్రాన్ని తీర్చిదిద్దారు. నాలుగు రోజులపాటు శ్రమించి ఈ చిత్రాన్ని ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దారు. 18 ఇంచీల వెడల్పు 24 ఇంచీల పొడవుతో ఈ చిత్రాన్ని సహజత్వం ఉట్టిపడే విధంగా తయారు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్