విశాఖ ఎయిర్ పోర్టులో ప్రమాదకరమైన బల్లుల పట్టివేత

60చూసినవారు
విశాఖపట్నం విమానాశ్రయంలో అత్యంత ప్రమాదకరమైన బల్లులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నీలిరంగు నాలుక కలిగిన బల్లులు 3, వెస్ట్రన్‌ బల్లులు మూడింటిని స్వాధీనం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌ నుంచి భారత్‌కు అక్రమంగా వీటిని తీసుకొచ్చినట్టు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బల్లులను డీఆర్‌ఐ అధికారులు ఎయిర్‌పోర్టు పోలీసులకు బుధవారం అప్పగించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్