ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు

56చూసినవారు
ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు
గాజువాకలోని గాయత్రీ విద్యా పరిషత్ కళాశాలలో డిగ్రీ, పీజీ కోర్సుల ఎం. వి. పి క్యాంపస్ సమావేశ మందిరంలో లో హిందీ దివస్‌ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం, స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం మేనేజింగ్ రిజిస్ట్రార్ లలన్ కుమార్ ముఖ్య అతిథిగా వచ్చారు. గాయత్రీ విద్యా పరిషత్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌ డి. గిరిధర్‌ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో హిందీ భాష కీలకపాత్ర పోషిస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్