రోడ్ పనులకు మరమ్మత్తులు

618చూసినవారు
గాజువాక, పెందుర్తి ఉమ్మడి నియోజకవర్గ పరిధిలోని లంకెలపాలెం నుంచి ఫార్మా సిటీకి వెళ్లే ప్రధాన రహదారి భారీ వాహనాలరాకపోకలతో రోడ్ పూర్తిగా ధ్వంసమై ద్విచక్రవాహన చోదకులు పలుమార్లు కిందపడి గాయాలు పాలైన సంఘటనలు ఉన్నాయి. లోకల్ యాప్ లో రోడ్ కు మరమ్మత్తులు చేయండి సారు వార్తకు స్పందించి స్థానికులు 79వ వార్డ్ కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ దృష్టికి తీసుకెల్లడంతో వెను వెంటనే జివియంసి సిబ్బందితో శుక్రవారం జెసిబి వాహనంతో రోడ్ కు మరమ్మత్తులు చేయించారు. జీవియంసి సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్